భూకంపం: టర్కీకి బాసటగా వుంటామన్న సుల్తాన్‌

- October 31, 2020 , by Maagulf
భూకంపం: టర్కీకి బాసటగా వుంటామన్న సుల్తాన్‌

మస్కట్‌: సుల్తాన్‌ హైతం బిన్‌ తారిక్‌, టర్కీలో భూకంపం సంభవించడం పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ సంతాప సందేశాన్ని టర్కీ అధ్యక్షుడికి పంపారు. టర్కీకి ఈ కష్ట కాలంలో అండగా వుంటామని ఈ సందర్భంగా సుల్తాన్‌, టర్కీ అధ్యక్షుడు రిసిప్‌ తయ్యిప్‌ ఎర్డోగన్‌కి సంతాప సదేశంలో తెలిపారు. బాధితులు త్వరగా కోలుకోవాలని సుల్తాన్‌ ఆకాంక్షించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com