కరోన తో మరణించిన వ్యక్తికి ఖతార్ లో అంత్యక్రియలు

- October 31, 2020 , by Maagulf
కరోన తో మరణించిన వ్యక్తికి ఖతార్ లో అంత్యక్రియలు

దోహా:నిర్మల్ జిల్లా ఖానపూర్ కు చెందిన లైసెట్టి రాజన్న కరోన సోకి గత మూడు నెలలు గా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈనెల 16 న  చనిపోగా మృతదేహాన్ని ఇండియా పంపడానికి వీలుకాక పోవడం తో తెలంగాణ బిజెపి ఎన్నారై సెల్ మిడిల్ ఈస్ట్  కన్వీనర్ నరేంద్ర పన్నీరు సూచనతో ఖతార్ కన్వీనర్ విలాసాగరం వెంకటేశ్వర్లు  ఆధ్వర్యంలో నిన్న దోహా లోని స్మశానం లో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ అంత్యక్రియల్లో లింగారెడ్డి జవ్వాజి, గంగాధర్ తూము,  రాజేశ్వర్ ధన్ పల్లి మరియు శ్రీను ఆలుగొండ పాల్గొన్నారు.

--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com