జేమ్స్ బాండ్ యాక్టర్ సీన్ కానరీ కన్నుమూత...
- October 31, 2020
అమెరికా:హాలీవుడ్ జేమ్స్ బాండ్ నటుడు సీన్ కానరీ కన్నుమూశారు. 90 సంవత్సరాల వయసులో అనారోగ్య కారణాల వలన కన్నుమూసినట్టు అయన కుటుంబసభ్యులు తెలిపారు. జేమ్స్ బాండ్ సీరీస్ తొలిసినిమాలో సీన్ కానరీ హీరోగా నటించాడు. జేమ్స్ బాండ్ సీరీస్ లో వచ్చిన 7 సినిమాల్లో సీన్ కానరీ నటించి మెప్పించాడు. అన్ టచబుల్, మార్నియే, మర్డర్ ఆన్ ది ఓరియంట్ ఎక్స్ ప్రెస్, ది మ్యాన్ హూ వుడ్ బి కింగ్, ది నేమ్ ఆఫ్ ది రోజ్, హై ల్యాండర్, ఇండియానా జోన్స్ అండ్ ది లాస్ట్ క్రూసేడ్, ది హంట్ ఫర్ రెడ్ అక్టోబర్, డ్రాగర్ హార్ట్, ది రాక్ అండ్ ఫైండింగ్ ఫారెస్టర్ సినిమాల్లో నటించారు. అన్ టచబుల్ సినిమాలోని నటనకు ఆస్కార్ అవార్డు సొంతం చేసుకున్నారు. సీన్ కానరీ కెరీర్లో రెండు బెఫ్ట, మూడు గోల్డెన్ గ్లోబ్ అవార్డులను సొంతం చేసుకున్నారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







