కరోన తో మరణించిన వ్యక్తికి ఖతార్ లో అంత్యక్రియలు
- October 31, 2020
దోహా:నిర్మల్ జిల్లా ఖానపూర్ కు చెందిన లైసెట్టి రాజన్న కరోన సోకి గత మూడు నెలలు గా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈనెల 16 న చనిపోగా మృతదేహాన్ని ఇండియా పంపడానికి వీలుకాక పోవడం తో తెలంగాణ బిజెపి ఎన్నారై సెల్ మిడిల్ ఈస్ట్ కన్వీనర్ నరేంద్ర పన్నీరు సూచనతో ఖతార్ కన్వీనర్ విలాసాగరం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిన్న దోహా లోని స్మశానం లో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ అంత్యక్రియల్లో లింగారెడ్డి జవ్వాజి, గంగాధర్ తూము, రాజేశ్వర్ ధన్ పల్లి మరియు శ్రీను ఆలుగొండ పాల్గొన్నారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు