లైసెన్స్ లేకుండా డ్రైవింగ్: వలసదారుడి దేశ బహిష్కరణ
- November 03, 2020
కువైట్: 2020 అక్టోబర్ చివరి వారంలో 25,309 సైటేషన్స్ జారీ చేయగా, లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేసిన 17 మంది జువైనల్ని ట్రాఫిక్ కోర్టుకి రిఫర్ చేశారు. ఈ వారంలోనే ఓ వలసదారుడ్ని లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తున్నట్లు గుర్తించారు. అతన్ని దేశం నుంచి బహిష్కరించటం జరిగింది. ట్రాఫిక్ సెక్టార్, ఈ-క్యాంపెయిన్ ద్వారా 83 మంది వాహనదారుల్ని జైలుకు పంపారు. వీరు సీరియస్ ఉల్లంఘనలకు పాల్పడ్డారు. తొమ్మిది వాహనాల్ని స్వాధీనం చేసుకున్నారు. కాగా, మోసాలు చేసిన కేసులో 15 మందిని అరెస్ట్ చేశారు. ఇవి కాక మరో 23 వాహనాల్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష