‘కాఫీ విత్ సీఎం’.. గోవా ముఖ్యమంత్రి కొత్త ప్రోగ్రామ్
- November 03, 2020
Coffee with CM: బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్ నిర్వహించే కాఫీ విత్ కరణ్ గురించి అందరికీ తెలిసిందే. సినీ సెలబ్రిటీలను పిలిచి, వారి గురించి ఎవ్వరికీ తెలియని విషయాలను బయటపెడుతుంటారు కరణ్. ఆ ప్రోగ్రామ్ ఇన్పిరేషన్‌తో ప్రాంతీయ ఛానెళ్లలోనూ అలాంటి ప్రోగ్రామ్‌లు ఎన్నో వచ్చాయి, ఇప్పటికీ వస్తున్నాయి. కాగా ఇప్పుడు అలాంటి ప్రోగ్రామ్‌నే గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ తన రాష్ట్రంలో ప్రారంభించబోతున్నారు.
ఈ ప్రోగ్రామ్ ద్వారా ఒక్కో తాలుకాకు వెళ్లనున్న ముఖ్యమంత్రి.. అక్కడి వారితో పలు విషయాలపై చర్చించారు. యువకులు, రైతులు అందరినీ కలవనున్న ప్రమోద్, వారి ఇబ్బందులను తెలుసుకోనున్నారు. త్వరలోనే తాను ఈ ప్రోగ్రామ్‌లో పాల్గొంటానని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!