ఒమన్‌లో కొత్తగా 376 కరోనా పాజిటివ్ కేసులు
- November 03, 2020
మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వెల్లడించిన వివరాల ప్రకారం మంగళవారం మొత్తంగా 376 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో, మొత్తం కేసుల సంఖ్య 116,528కి చేరింది. కాగా, 8 మంది కరోనాతో తాజాగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో కరోనా మరణాల సంఖ్య ఇప్పటిదాకా 1,264కి చేరుకుంది. మరోపక్క, ఇప్పటివరకు 106,540 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గడచిన 24 గంటల్లో 39 మందిని ఆసుపత్రిలో చేర్చారు. ఇన్పేషెంట్లుగా ప్రస్తుతం మొత్తం 382 మంది వున్నారు. వీటిల్లో 164 కేసులు ఐసీయూలో వున్నాయి.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్‌లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్‌లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







