కోవిడ్ 19: స్కూల్స్ మూసివేత ప్రచారాన్ని కొట్టిపారేసిన ఒమన్
- November 04, 2020
మస్కట్:కోవిడ్ 19 నేపథ్యంలో స్కూల్స్ ను మళ్లీ మూసివేస్తారనే ప్రచారాన్ని ఒమన్ ప్రభుత్వం కొట్టిపారేసింది. స్కూల్స్ ను మూసివేయాలనే ఆలోచనలో ప్రభుత్వం లేదని రూమర్లను నమ్మవద్దని స్పష్టం చేసింది. ఈ మేరకు అధికారిక ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేసింది. అంతేకాదు..అనధికారిక మాధ్యమాల జరిగే ప్రచారాన్ని ఎవరూ విశ్వసించ వద్దని, ప్రతి ఒక్కరు అధికారిక మాధ్యమాల ద్వారా వెలువడే సమాచారాన్నే పరిగణలోకి తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష