భారత్ లో మళ్ళీ పెరుగుతున్న కరోనా కేసులు...
- November 05, 2020
న్యూ ఢిల్లీ:భారత్ లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే 83 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఇండియాలో కొత్తగా 50,209 కరోనా కేసులు నమోదుకాగా, 704 మరణాలు సంభవించాయి. ఇండియాలో ఇప్పటి వరకు మొత్తం 83,64,086 కరోనా కేసులు నమోదుకాగా, 1,24,315 మరణాలు సంభవించాయి. ఇక 77,11,809 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ కాగా, 5,27,962 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో 55,331 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







