లుసైల్ సిటీలో తొలి సూపర్ మార్కెట్‌ని ప్రారంభించిన లులు
- November 05, 2020
కతార్: లులు హైపర్ మార్కెట్, తన 14వ స్టోర్‌ని లుసైల్ సిటీలోని ది ఎయిటీన్ టవర్ మరీనాలో ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చే ఏడాది చివరి నాటికి మరో ఐదు లులు ఔట్లెట్స్ అందుబాటులోకి రానున్నాయి. కొత్తగా ప్రారంభించిన స్టోర్ విషయానికొస్తే, దీంట్లో 2,000 చదరపు మీటర్ల వైశాల్యంలో వినియోగదారులకు అత్యద్భుతమైన షాపింగ్ అనుభూతి లభించనుంది. ఈ ఎక్స్‌ప్రెస్ స్టోర్‌లో యాంపిల్ పార్క్ ఫెసిలిటీ వుంది. ఈ కొత్త స్టోర్ ప్రారంభోత్సవానికి పవర్ ఇంటర్నేషనల్ హోల్డింగ్ గ్రూప్ ఛైర్మన్ మౌతాజ్ అల్ ఖయ్యాత్, వైస్ ఛైర్మన్ మరియు గ్రూప్ సీఈఓ రమెజ్ అల్ ఖయ్యాత్, జస్ట్ రియల్ ఎస్టేట్ ఛైర్మన్ నాజర్ అల్ అన్సారీ, లులు హైపర్ మార్కెట్స్ డైరెక్టర్ డాక్టర్ మొహమ్మద్ అల్తాఫ్ తదితరులు హాజరయ్యారు. కోవిడ్ -9 పాండమిక్ నేపథ్యంలో లులు తనదైన పాత్ర పోషించిందనీ, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య తమ స్టోర్లు వినియోగదారులకు అందుబాటులో వున్నాయని లులు సంస్థ పేర్కొంది.
తాజా వార్తలు
- కేరళలో యూడీఎఫ్ ప్రభంజనం: సీఎం అభ్యర్థి పై శశిథరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి: ప్రధాని మోడీ
- ఫుజైరా ఆయిల్ ఇండస్ట్రీ జోన్లో అగ్ని ప్రమాదం
- ఇరాన్ నుంచి వచ్చిన నాలుగు క్రూజ్ క్షిపణులను గుర్తించిన యూఏఈ వైమానిక రక్షణ వ్యవస్థ
- భవానీపూర్‌లో మమతా బెనర్జీ ఓటమి!
- చరిత్ర సృష్టించిన సుమతి ఐపీఎస్–తొలి మహిళా కమిషనర్‌గా బాధ్యతలు
- కృష్ణా జలాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయం పై గళమెత్తనున్న టీఆర్ఎస్ అధినేత్రి
- నిర్మాణ రంగ కార్మికుల పిల్లల కోసం దేశంలోనే తొలిసారిగా వర్క్ సైట్ స్కూల్: సీపీ డాక్టర్ ఎం.రమేష్
- హోర్ముజ్ జలసంధిలో ADNOC ట్యాంకర్ పై ఇరాన్ డ్రోన్ దాడి.. తీవ్రంగా ఖండించిన యూఏఈ
- సీబ్ విలాయత్‌లో 25 సమాధుల వద్ద తవ్వకాలు ప్రారంభం..!!









