చాక్టెట్ కవర్లలో బంగారం..కోల్ కతా కస్టమ్స్ ఆఫీసర్లకు దొరికిపోయిన ప్రయాణికుడు
- November 06, 2020
కోల్ కతా:పలు దేశాల నుంచి భారత్ లోని వివిధ విమనాశ్రాయాల ద్వారా బంగారాన్ని అక్రమంగా తరలించేందుకు పలువురు ప్రయాణికులు ప్రయత్నిస్తున్న ఘటనలు ఇప్పటికే చాలాసార్లు వెలుగులోకి వచ్చాయి. అయితే..దక్షిణాది రాష్ట్రలకు చెందిన విమానాశ్రయాల్లోనే బంగారాన్ని అక్రమ మార్గాల ద్వారా తరలిస్తు పట్టుబడిన ఘటనలు బయటపడ్డాయి. లేటెస్ట్ కోల్ కతాలోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. నేతాజి సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో చాక్లెట్ కవర్లలో దాచిపెట్టి ఉంచి 531.20 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. ఈ బంగారం విలువ రూ. 27,62,240 ఉంటుందని అధికారులు తెలిపారు. బంగారం కలిగి ఉన్న ప్రయాణికులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే..ఆ ప్రయాణికుడు ఎక్కడి నుంచి కోల్ కతాకు చేరుకున్నాడనే విషయాన్ని మాత్రం అధికారులు వెల్లడించలేదు.

తాజా వార్తలు
- తమిళనాడు, బెంగాల్సహా ఐదు రాష్ట్రాల్లో గత ఎన్నికల ఫలితాలు ఇలా..
- ఏపీలో ‘క్యారియర్’.. రూ.1,000 కోట్ల పెట్టుబడి
- ఐదు రాష్ట్రాల గెలుపు మ్యాజిక్ ఫిగర్ ఎంత..?
- SR 1.86 ట్రిలియన్కు SAMA రిజర్వ్ అసెట్స్..గత 6 ఏళ్లలో ఇదే అత్యధికం..!!
- భారత విమాన ఛార్జీలు పెరగవచ్చు..!!
- ధోఫార్ తీరంలో 'తక్రిజ్' ప్రాముఖ్యతను వెల్లడించిన సర్వే..!!
- Dh25 మిలియన్ల భారీ బహుమతిని గెలుచుకున్న భారతీయ ప్రవాసి..!!
- హమద్ ఎయిర్పోర్ట్ కు మరిన్ని ఫ్లైట్స్ షెడ్యూల్..!!
- మానిటరింగ్ ఆరోపణలను ఖండించిన కువైట్..!!
- విశాఖలో ఆర్భా సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ఆఫ్షోర్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభం









