మస్కట్:పబ్లిక్ మోరల్స్ ఉల్లంఘించిన నలుగురు ప్రవాసీయుల అరెస్ట్
- November 06, 2020
మస్కట్:ప్రజా నైతిక విలువల నిబంధనలను ఉల్లంఘించిన నలుగురు ప్రవాసీయులను రాయల్ ఒమన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నార్త్ అల్ షర్ఖియా పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం నలుగురు వ్యక్తులు ప్రజా విలువలకు, నైతికత నిబంధనలకు విరుద్ధంగా వ్యవహిరించారని, దీంతో ఆ నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు. అరెస్టైన నలుగురిలో ఓ మహిళ కూడా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. దీనికి సంబంధించి న్యాయ పరమైన ప్రక్రియ కూడా పూర్తయిందని పోలీసులు వివరించారు.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్‌లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్‌లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







