కార్‌ నెంబర్‌ ప్లేట్లను రీడ్‌ చేయడం కోసం హై ఎండ్‌ కెమెరాలు

- November 09, 2020 , by Maagulf
కార్‌ నెంబర్‌ ప్లేట్లను రీడ్‌ చేయడం కోసం హై ఎండ్‌ కెమెరాలు

కువైట్ సిటీ:కారు నెంబర్‌ ప్లేట్లను రీడ్‌ చేయడం కోసం గుర్తించడం కోసం కువైట్‌ హై ఎండ్‌ కెమెరాలను వినియోగించనుంది. ఈ కెమెరాల ద్వారా కార్‌ నెంబర్‌ ప్లేట్లను, రంగుని, ఇతరత్రా విషయాల్ని రీడ్‌ చేయడంతోపాటు, వాటి జియోగ్రాఫికల్‌ లొకేషన్‌ని అవసరమైనప్పుడు కనుగొనేందుకు వీలు కలుగుతుంది. రోడ్‌ సైన్స్‌ వద్ద లేదా ట్రాఫిక్‌ లైట్స్‌ వద్ద ఈ కెమెరాలను ఏర్పాటు చేస్తారు. తద్వారా ఉల్లంఘనల్ని, వాహనాల ట్రాక్‌ మూమెంట్‌ని గుర్తించడానికి వీలవుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com