నార్త్ అల్ బతినాలో నీట మునిగిన ఇద్దరు చిన్నారులు
- November 09, 2020
మస్కట్: నార్త్ అల్ బతినా గవర్నరేట్ పరిధిలో ఇద్దరు చిన్నారులు నీట మునిగిన ఘటన చోటు చేసుకుంది. ఈ మేరకు పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిషెన్స్ అండ్ అంబులెన్స్ ఓ ప్రకటన చేసింది. నార్త్ అల్ బతినా గవర్నరేట్ సివిల్ డిఫెన్స్ మరియు అంబులెన్స్ డిపార్ట్మెంట్, ఇద్దరు చిన్నారుల మిస్సింగ్ కేసు విషయమై రంగంలోకి దిగాయి. విలాయత్ అల్ ఖబౌరాలోని వాడి అల్ హవాస్నాహ్లో ఇద్దరు చిన్నారులు గల్లంతయ్యారు. వీరిలో 12 ఏళ్ళ చిన్నారి మృతదేహాన్ని కనుగొన్నారు. మరో చిన్నారి కోసం గాలింపు కొనసాగిస్తున్నారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష