జో బైడెన్ హయాం..హెచ్1బీ వీసాల బెడద తీరేనా?
- November 09, 2020
ఢిల్లీ: హెచ్1బీ వీసాలపై ట్రంప్ పరిపాలనా యంత్రాంగం నిర్ణయాల నేపథ్యంలో జో బైడెన్ ఏం చేస్తారనే ఆసక్తి అందరిలోను నెలకొన్నది. కమలాహారిస్ కు సముచితస్థానం కల్పిస్తారనే వార్తలనేపథ్యం లో భారత్ -అమెరికాల మధ్య స్నేహసంబంధాలు కొనసాగుతాయని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. హెచ్1బీ వీసాల విషయంలో కఠిన నిర్ణయాలు ఉండవనే అభిప్రాయాలు మాత్రం వ్యక్తమవుతున్నాయి. ఇరుదేశాల మధ్య పెట్టుబడుల ఒప్పందాలు, వాణిజ్యం పెరుగుతున్నాయని, ఆర్థిక నిపుణులు అంటున్నారు. ప్రస్తుత గడ్డు పరిస్థితుల్లో కలిసి పని చేయాల్సిన అవసరం, ద్వైపాక్షిక ఆర్థిక ప్రణాళికను పునరుజ్జీవింపచేయడం ద్వారా ఆర్థిక వృద్ధి, ఉద్యోగాల సృష్టి, చిన్న వ్యాపారాలకు ఊతమివ్వడం వంటివి కీలకం కానున్నాయని ఆర్ధిక వేత్తలు చెబుతున్నారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష