ఇంట్లోనే జిమ్.. పరికరాలకు పెరిగిన డిమాండ్
- November 09, 2020
దోహా: కరోనా వైరస్ పాండమిక్ నేపథ్యంలో ఫిట్‌నెస్ పట్ల అవగాహన ప్రజల్లో మరింత పెరిగింది. బయటకు వెళ్ళి జిమ్ చేయడానికి వీలు పడని నేపథ్యంలో ఇంట్లోనే జిమ్ చేయడానికి వీలుగా సంబంధిత పరికరాల కొనుగోళ్ళు పెరిగాయి. ఆన్‌లైన్ ద్వారా కొనుగోళ్ళు ఎక్కువగా జరుగుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇ-బే సంస్థ డేటా ప్రకారం చూస్తే మార్చి ఏప్రిల్ మధ్య ఆన్‌లైన్ అమ్మకాలు గణనీయంగా పెరిగినట్లు తెలుస్తోంది. కాగా, దోహాలోని పలు జిమ్ లు జనం లేక వెలబోతున్నాయి. వినియోగదారులు చాలా తక్కువగా వస్తున్నారని నిర్వాహకులు చెబుతున్నారు. ఇంట్లోనే తగిన పరకరాలతో జిమ్ చేయడం మేలనే భావనతో బయటి జిమ్ లకు వెళ్ళేందుకు సుముఖత వ్యక్తం చేయడంలేదట ఫిట్‌నెస్ ప్రియులు. కాగా, డెకథ్లాన్ వెల్లడించిన వివరాల ప్రకారం 10 శాతం పెరుగుదల పెరిగిందట జిమ్ ఉపకరణాలకు సంబంధించి.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష