యూఏఈ వెదర్:అబుధాబిలో పలు చోట్ల పొగమంచు
- November 10, 2020
యూఏఈ:యూఏఈలోని పలు ప్రాంతాల్లో పొగమంచు చోటు చేసుకుంటుందని నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ వెల్లడించింది. వాహనదారులు వేగం తగ్గించి వాహనాలు నడపాలనీ, పూర్ విజిబిలిటీ పట్ల అప్రమతంగా వుండాలని ఎన్‌సిఎం సూచించింది. కాగా, నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ వెల్లడించిన వివరాల ప్రకారం ఫుజారియాలో కొన్ని చోట్ల వర్షం పడే అవకాశం వుంటుంది.అబుధాబి తదితర ప్రాంతాల్లో పొగమంచు ఎక్కువగా వుండొచ్చు గనుక, ముందు వెళ్ళే వాహనాలతో సేఫ్ డిస్టెన్స్‌ని ఇతర వాహనాలు పాటించాల్సిందిగా అధికారులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు
- హైదరాబాద్ నగరవాసులకు తీపి కబురు..
- ఇరాన్ చమురు వాణిజ్యంపై భారత్‌తో సంబంధం ఉన్నకంపెనీల పై ట్రంప్ ఆంక్షలు
- కువైట్‌లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్‌లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్‌లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!







