ఒమన్‌లో కొత్తగా 381 కరోనా పాజిటివ్ కేసులు
- November 10, 2020
మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వెల్లడించిన వివరాల ప్రకారం ఒమన్‌లో కొత్తగా 381 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడచిన ఇరవై నాలుగు గంటల్లో ఆరుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. దేశంలో మొత్తంగా ఇప్పటివరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 118,884గా వుంది. వీటిల్లో 109330 రికవరీలు వున్నాయి. ఇప్పటివరకు కరోనాతో మొత్తం 1316 మంది ప్రాణాలు కోల్పోయారు. గడచిన ఇరవై నాలుగు గంటల్లో 368 కరోనా నుంచి కోలుకున్నారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో అల్లర్లు..59 మంది ప్రవాసులకు జైలు శిక్ష..!!
- నిర్వహణ పనుల కోసం రోడ్ మూసివేత..!!
- కువైట్‌లో ఘనంగా ప్రపంచ హిందీ దినోత్సవం..!!
- 30 మిలియన్ దిర్హమ్స్ గెలుచుకున్న ఫిలిపినో ప్రవాసి..!!
- సౌదీ అరేబియాలో 18,836 మంది అరెస్టు..!!
- జల్లాక్లో తమిళ డయాస్పోరా మత్స్యకారుల పొంగల్..!!
- 8వ వేతన సంఘం పై బిగ్ అప్డేట్..
- అమెరికాలోనే భారీగా ఆయిల్ నిల్వలు..
- తెలంగాణ మున్సిపల్ బరిలో జనసేన
- సంక్రాంతికి ఊరెళ్తున్నారా?సీపీ సజ్జనార్ కీలక సూచనలు







