'యువర్ లైఫ్' గెస్ట్ ఎడిటర్ గా హీరోయిన్ రష్మిక మందన్నా
- November 10, 2020
హైదరాబాద్:రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల నిర్వహిస్తున్న యువర్ లైఫ్ వెబ్ పోర్టల్ కు ప్రముఖ నాయిక రశ్మిక మందన్న గెస్ట్ ఎడిటర్ గా వ్యవహరించనున్నారు.
ఇప్పటికే సమంత గెస్ట్ ఎడిటర్ గా పలు ఆరోగ్యకరమైన, రుచికరమైన రెసిపీలు
పరిచయం చేశారు.రశ్మిక కూడా తనకు తెలిసిన హెల్త్ టిప్స్, హెల్దీ రెసిపీలు
పరిచయం చేయనుంది.
మంగళవారం యువర్ లైఫ్ వెబ్ పోర్టర్ తమ సంస్థలోకి రశ్మికకు వెల్ కమ్
చెప్పారు. టుగెదర్ ఫర్ వెల్ నెస్ అనే క్యాప్షన్ తో ఆరోగ్యాన్ని అందిద్దా
అంటూ అహ్వానించారు. యువర్ లైఫ్ వెబ్ పోర్టల్ ద్వారా ఫుడ్, వర్కవుట్స్
వంటి కంప్లీట్ హెల్త్ ప్రోగ్రామ్స్ చేపడుతున్నారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో అల్లర్లు..59 మంది ప్రవాసులకు జైలు శిక్ష..!!
- నిర్వహణ పనుల కోసం రోడ్ మూసివేత..!!
- కువైట్‌లో ఘనంగా ప్రపంచ హిందీ దినోత్సవం..!!
- 30 మిలియన్ దిర్హమ్స్ గెలుచుకున్న ఫిలిపినో ప్రవాసి..!!
- సౌదీ అరేబియాలో 18,836 మంది అరెస్టు..!!
- జల్లాక్లో తమిళ డయాస్పోరా మత్స్యకారుల పొంగల్..!!
- 8వ వేతన సంఘం పై బిగ్ అప్డేట్..
- అమెరికాలోనే భారీగా ఆయిల్ నిల్వలు..
- తెలంగాణ మున్సిపల్ బరిలో జనసేన
- సంక్రాంతికి ఊరెళ్తున్నారా?సీపీ సజ్జనార్ కీలక సూచనలు







