ప్రిన్స్ ఖలీఫా మృతికి భారత ప్రధాని మోడీ సంతాపం
- November 12, 2020
బహ్రెయిన్ ప్రధాని ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా మృతి పట్ల భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రగాఢ సంతాపం తెలిపారు. ఈ మేరకు బహ్రెయిన్ కింగ్ హమాద్ బిన్ ఇసా అల్ ఖలీఫా అలాగే బహ్రెయిన్ ప్రజల్ని ఉద్దేశించి సంతాప ప్రకటన చేశారు. బహ్రెయిన్ కింగ్ అలాగే రాయల్ ఫ్యామిలీ, బహ్రెయిన్ ప్రజలు ధైర్యంగా వుండాలని, ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా ఆత్మకు శాంతి చేకూరాలని ప్రధాని నరేంద్ర మోడీ ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







