40 శాతం మంది ఒమన్ జనాభాకు కోవిడ్ వ్యాక్సిన్
- November 12, 2020
మస్కట్:మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వెల్లడించిన వివరాల ప్రకారం ఒమన్‌లో మొదటి విడతగా 40 శాతం మందికి కరోనా వ్యాక్సిన్ అందుతుందనీ, ఈ ఏడాది చివరి నాటికి లభ్యమయ్యే వ్యాక్సిన్‌ని 40 శాతం మందికి తొలి విడతలో అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. సుప్రీం కమిటీ ప్రెస్ కాన్ఫరెన్స్ సందర్భంగా మినిస్టర్ ఆఫ్ హెల్త్ అల్ సైది మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. సుల్తానేట్‌లో కోవిడ్ 19 కేసుల తీవ్రత తగ్గుముఖం పడుతోందని అన్నారు. అయితే, తగిన జాగ్రత్తలు మాత్రం తీసుకోవాల్సిందేనని సూచించారు. గత 24 గంటల్లో 35 మంది కరోనాతో ఆసుపత్రిలో చేరారనీ, 10 మంది ఇంటెన్సివ్ కేర్‌లో వున్నారని చెప్పారు మినిస్టర్.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు