స్వీట్లను పంచి, దీపావళి వేడుకలు నిర్వహించిన ఇండియన్ ఎంబసీ
- November 12, 2020
కువైట్‌లో భారత ఎంబసీ, దీపావళి వేడుకల్ని నిర్వహించారు, స్వీట్లు పంచారు ఈ సందర్భంగా. దీపావళి అంటే, వెలుగుల పండుగ. సంతోషానికి నిలువెత్తు నిదర్శనం. చెడు మీద మంచి గెలుపు.. చీకటి నుంచి వెలుగుల ప్రపంచంలోకి రావడం. ఈ ఏడాది నవంబర్ 14 తేదీన దీపావళి రానుంది. కాగా, దీపావళి నేపథ్యంలో వేడుకలు నిర్వహించి స్వీట్లు పంచిన ఎంబసీకి కమ్యూనిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఎంబసీకి వచ్చి తమ పనులు పూర్తి చేసుకున్నవారు ఎంబసీ చేసిన ఏర్పాట్లతో హర్షం వ్యక్తం చేశారు.


తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







