కొత్త జాతీయ రహదారులు తెలంగాణలో..
- February 16, 2016
రాష్ట్రంలో రహదారులను జాతీయ రహదారులుగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఈ మేరకు రాష్ట్రంలో1852కిలోమీటర్లవరకు11జాతీయరహదారులుగామార్చనున్నట్లుకేంద్రమంత్రినితిన్గడ్కరీప్రకటించారు.బోధన్బాసరబైంసా,నిజాంపేట్నారాయణఖేడ్నిజామాబాద్,హైదరాబాద్మొయినాబాద్చేవెళ్లమన్నెగూడకొడంగల్కర్నాటకసరిహద్దుప్రాంతం,కోదాడమిర్యాలగూడదేవరకొండకల్వకుర్తిజడ్చర్ల,కరీంనగర్సిరిసిల్లాకామారెడ్డిఎల్లారెడ్డిపిట్లం,సిరిసిల్లాసిద్దిపేట్జనగాం,మంచిర్యాలఆసిఫాబాద్రెబ్బనచందాపూర్,నిర్మల్ఖానాపూర్మల్లాపూర్,రాయికల్జగిత్యాల జంక్షన్, సూర్యాపేటఖమ్మంఆశ్వారావుపేటరాజమండ్రి, ఏటూరునాగారం నుంచి కుంతాల వరకు ఈ రహదారులు నిర్మించనున్నారు.
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







