దీపావళి శుభాకాంక్షలు తెలిపిన దుబాయ్ కింగ్

- November 13, 2020 , by Maagulf
దీపావళి శుభాకాంక్షలు తెలిపిన దుబాయ్ కింగ్

దుబాయ్‌: యూఏఈ వైస్‌ ప్రెసిడెంట్‌, ప్రైమ్ మినిస్టర్‌, దుబాయ్‌ రూలర్‌ షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తౌమ్, దీపావళి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. సోషల్‌ మీడియా వేదికగా ఈ మేరకు ట్వీట్‌ చేశారు షేక్‌ మొహమ్మద్‌. దీపావళి అంటే వెలుగుల పండగ అనీ, ప్రతి ఒక్కరి జీవితంలో కొత్త వెలుగులు రావాలని ఆకాంక్షిస్తున్నట్లు ట్వీట్‌లో షేక్‌ మొహమ్మద్‌ పేర్కొన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com