అమ్మ పాత చీర మాకు డ్రస్ అయింది
- November 15, 2020
శనివారం రోజు పిల్లల నుండి పెద్దల వరకు దీపావళి పండుగను ఘనంగా జరుపుకున్నారు. కరోనా ఎఫెక్ట్ ఉన్నప్పటికీ, తగు జాగ్రత్తలు తీసుకుంటూ వేడుకలో పాల్గొన్నారు. సెలబ్రిటీలుకు కూడా సంతోషంగా దీవాళి వేడుకని జరుపుకున్నారు. బాలీవుడ్ హీరో, జెనీలియా భర్త రితేష్ దేశముఖ్ తన ఫ్యామిలీతో కలిసి దీపావళి పండుగ జరుపుకోగా, అందుకు సంబంధించిన వీడియో షేర్ చేస్తూ.. షాకింగ్ విషయాన్ని చెప్పారు.
రితేష్ తన తల్లి పాత చీరని కొత్త బట్టలుగా మార్చాడు. తనతో పాటు తన పిల్లలకు చీరతో కుట్టించిన బట్టలను ధరింపజేసి తాను వేసుకున్నాడు రితేష్. ఇవి చూసిన నెటిజన్స్ నీ ఐడియా అదిరిందనే కామెంట్స్ పెడుతున్నారు.
తాజా వార్తలు
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!