భారత్ లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 88లక్షల 14వేల 579
- November 15, 2020
న్యూ ఢిల్లీ:దేశంలో కరోనా వ్యాప్తి తీవ్రత స్థిరంగా కొనసాగుతోంది.కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా విడుదల చేసిన బులిటెన్ మేరకు గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 41, 100 మందికి కరోనా సోకింది.దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 88లక్షల 14వేల, 579కి చేరింది. అలాగే గత 24 గంటల్లో కరోనా కారణంగా 447 మంది మృత్యువాత పడ్డారు.దీంతో కరోనా మృతుల సంఖ్య లక్షా 29 వేల 635కి పెరిగింది.
తాజా వార్తలు
- రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ..పాల్గొన్న ప్రముఖులు
- IPL మినీ ఆక్షన్లో కొత్త రూల్...
- జోర్డాన్ చేరుకున్న ప్రధాని మోదీ..
- కోఠి ఉమెన్స్ కాలేజీలో వేధింపులు..
- 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తా: కవిత
- శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…
- రవీంద్రభారతిలో ఎస్పీబాలు విగ్రహావిష్కరణ
- న్యూ ఇయర్ వేడుకలకు సీపీ సజ్జనార్ కీలక మార్గదర్శకాలు
- తామ్కీన్, SIO ఫ్రాడ్ కేసులో 10 ఏళ్ల జైలుశిక్షలు..!!
- సకాన్ హౌజింగ్ యూనిట్ల కేటాయింపు ప్రారంభం..!!







