రెస్టారెంట్లలో టేబుల్ కు గరిష్టంగా ఆరుగురికి అనుమతి
- November 18, 2020
బహ్రెయిన్: కోవిడ్ నేపథ్యంలో కేఫ్, రెస్టారెంట్లలో కస్టమర్స్ ఖచ్చితంగా భౌతిక దూరం పాటించేలా మార్గనిర్దేశకాలు జారీ చేసింది బహ్రెయిన్ ప్రభుత్వం. ఇక నుంచి రెస్టారెంట్లలో ఒక టేబుల్ కు గరిష్టంగా ఆరుగురిని అనుమతించాలని సూచించింది. ఇక టేబుల్ కు టేబుల్ కి మధ్య రెండు మీటర్ల దూరం ఉండాలని, నాలుగు వైపులా ప్రతి టేబుల్ కు 2 మీటర్లు ఉండాల్సిందేనని తెలిపింది. రెస్టారెంట్లు, కేఫ్ లలో పూర్తి స్థాయి సామర్ధ్యంలో 50 శాతానికి మించి ఉండకూడదని, ఈ లెక్కన ఒక్కో టేబుల్ మీద ఆరుగురిని అనుమతించొచ్చని వెల్లడించింది. అయితే..గతంలో ఒక్కో టేబుల్ మీద గరిష్టంగా ఐదుగురికి మాత్రమే అనుమతించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు