సరుకు రవాణా విభాగంలో బోనస్ స్కీం
- November 18, 2020
మస్కట్ మరియు సలాలా ఎయిర్ పోర్టుల కోసం సరుకు రవాణా విభాగంలో సరికొత్త ఇన్సెంటివ్ విధానాన్ని అభివృద్ధి చేశారు. కార్గో హ్యాండ్లింగ్ భాగస్వాములు ట్రాన్సావ్ు హ్యాండ్లింగ్ మరియు ట్రాన్సావ్ు శాట్స్తో కలిసి వచ్చే ఐదేళ్ళకుగాను ఈ విధానాన్ని పాటించనున్నారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఎయిర్ క్రాఫ్ట్ హ్యాండ్లింగ్ ఛార్జీలు, కార్గో లోడింగ్ మరియు అన్లోడింగ్ అలాగే ఇతరత్రా తగ్గింపులు అమలు చేస్తారు. పూర్తి వివరాల కోసం ఎయిర్ పోర్ట్ కార్గో బృందానికి ఇ-మెయిల్ ([email protected]) చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష