పాక్షిక కర్ఫ్యూ అవసరం లేనట్టే
- November 18, 2020
కువైట్: కరోనా వైరస్ ప్రస్తుతానికి అదుపులోనే వుందనీ, పాక్షిక కర్ఫ్యూ ఆలోచన చేయడంలేదనీ సంబంధిత వర్గాలు స్పష్టం చేశాయి. గడచిన రెండు వారాల గణాంకాలు చూస్తే, కొత్త కేసుల నమోదులో తగ్గుదల కనిపిస్తున్నట్లు హెల్త్ అథారిటీస్ పేర్కొన్నాయి. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యెదుట పాక్షిక కర్ఫ్యూ అంశం ప్రస్తావనకు రాగా, అలాంటి పరిస్థితులు లేవని తేల్చారు. కరోనా పట్ల మరింత అప్రమత్తంగా వుండాల్సిందేనని హెల్త్ అథారిటీస్ సూచిస్తున్నాయి.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు