భారతీయ వస్త్రాలకు ఎంబసీ ప్రచారం - వర్చువల్ కాన్షరెన్స్ నిర్వహణ
- November 18, 2020
కువైట్: భారతీయ వస్త్రాలకు ప్రాచుర్యం కల్పించేందుకు కువైట్‌లోని భారత ఎంబసీ వర్చువల్ కాన్పÛరెన్స్‌ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో భారత, కువైట్ దేశాలకు చెందిన వస్త్ర వ్యాపారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వ్యాపార సంబంధాలు మరింతగా వృద్ధి చెందుతాయని వక్తలు అభిప్రాయపడ్డారు. ఆన్ లైన్ విధానంలో అమ్మకాలు, కొనుగోళ్ల పట్ల చర్చించుకోవడం జరిగింది. అమ్మకం దారులు, కొనుగోలు దార్లకు ఇది ఒక చక్కటి వేదిక. ఇండియన్ బిజినెస్ నెట్ వర్క్ టెక్స్‌ప్రోసిల్ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. గతవారం ఔషధ విభాగానికి సంబంధించి ఇండియన్ ఎంబసీ ఈ తరహా కార్యక్రమాన్ని నిర్వహించింది. ఆత్మ నిర్భర భారత్‌లో భాగంగా వీటిని నిర్వహిస్తున్నారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు