నితాకత్ ప్రోగ్రాం: సౌదీల కనీస నెల వేతనం 4,000 సౌదీ రియాల్స్
- November 19, 2020
రియాద్: సౌదీ అరేబియా మినిస్టర్ ఆఫ్ హ్యామన్ రిసోర్సెస్ మరియు సోషల్ డెవలప్మంఎట్ అహ్మద్ అల్ రాజి ఓ ఆర్డర్‌ని విడుదల చేశారు. సౌదీ ఉద్యోగులకు సంబంధించి కనీస వేతనాన్ని పెంచుతూ ఈ ఆర్డర్ విడుదలైంది. నితాకత్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రాం పరిధిలోకి వచ్చే సౌదీ పౌరుల కనీస వేతనం 3,000 సౌదీ రియాల్స్ నుంచి 4,000 సౌదీ రియాల్స్‌కి పెరుగుతుంది. ఇకపై ఇద్దరి వ్యక్తులకు దక్కే 3,000 సౌదీ రియాల్స్‌ని ఒక కార్మికుడి సగం వేతనంగా గుర్తిస్తారు. పార్ట్ టైం ఉద్యోగులు నికాత్ ప్రోగ్రాం ద్వారా ‘సగం’ కార్మికుడిగా గుర్తింపు పొందుతారు. కనీసంగా రెండు సంస్థలకు సంబంధించి సగం వర్కర్‌గా పరిగణింపబడతారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు