మత చిహ్నాలకు అవమానం: ఒకరి అరెస్ట్
- November 19, 2020
బహ్రెయిన్ మూడవ క్రిమినల్ కోర్టు, ఓ వ్యక్తికి ఆరు నెలల జైలు శిక్షను విధించింది. మత చిహ్నాల్ని అవమానించిన కేసులో నిందితుడికి ఈ శిక్ష ఖరారు చేశారు. ప్రొఫెట్ మొహమ్మద్ కంపానియన్స్పై అభ్యంతకర వ్యాఖ్యలు చేసినట్లు నిందితుడిపై అభియోగాలు మోపబడ్డాయి. గౌరవప్రదమైన కంపానియన్స్ పట్ల అభ్యంతరకరమైన వ్యాఖ్యలు నిందితుడు చేసినట్లు నిర్ధారించారు. పబ్లిక్ ప్రాసిక్యూషన్, నిందితుడ్ని విచారించడం జరిగింది.
తాజా వార్తలు
- కార్మికుల కోసం దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్‌లో మూడు వినూత్న ప్రాజెక్టులు..
- ప్రభుత్వ ఉద్యోగుల కోసం ‘అవర్ ఫ్లెక్సిబుల్ సమ్మర్’ కార్యక్రమం అమలు ప్రారంభించిన దుబాయ్
- ఖతార్ లో ‘రిపోర్ట్ కాన్ఫిడెన్షియల్లీ’తో రియల్ మోసాలకు చెక్..!!
- సోహార్‌లో బస్సు బోల్తా..18 మందికి గాయాలు..!!
- సౌదీ అరేబియాలో హాటెస్ట్ మంత్ గా జూలై ఉండబోతుందా?
- అండర్ 16 సోషల్ మీడియా బ్యాన్..ఆస్ట్రేలియా సంచలన స్టడీ..!!
- షాపింగ్ ప్రియులకు లూలూ హైపర్‌మార్కెట్ కువైట్ శుభవార్త..!!
- 52 మాగ్నెట్స్ మింగిన 5 ఏళ్ల బాలుడు..డాక్టర్లు ఏమన్నారంటే?
- సోషల్ మీడియాలో వైరల్ అయిన ఘర్షణ వీడియో..దోహాలో 25 మంది అరెస్ట్







