మత చిహ్నాలకు అవమానం: ఒకరి అరెస్ట్‌

- November 19, 2020 , by Maagulf
మత చిహ్నాలకు అవమానం: ఒకరి అరెస్ట్‌

బహ్రెయిన్‌ మూడవ క్రిమినల్‌ కోర్టు, ఓ వ్యక్తికి ఆరు నెలల జైలు శిక్షను విధించింది. మత చిహ్నాల్ని అవమానించిన కేసులో నిందితుడికి ఈ శిక్ష ఖరారు చేశారు. ప్రొఫెట్‌ మొహమ్మద్‌ కంపానియన్స్‌పై అభ్యంతకర వ్యాఖ్యలు చేసినట్లు నిందితుడిపై అభియోగాలు మోపబడ్డాయి. గౌరవప్రదమైన కంపానియన్స్‌ పట్ల అభ్యంతరకరమైన వ్యాఖ్యలు నిందితుడు చేసినట్లు నిర్ధారించారు. పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌, నిందితుడ్ని విచారించడం జరిగింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com