హోం క్వారంటైన్ ఉల్లంఘన: ముగ్గురి అరెస్ట్
- November 20, 2020
దోహా:హోం క్వారంటైన్ నిబంధనల్ని ఉల్లంఘించిన ముగ్గురు వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. కరోనా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా మాస్క్ ధరించడం, సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం, హోం క్వారంటైన్ నిబంధనల్ని పాటించడం తప్పనిసరి అని అథారిటీస్ చెబుతున్నాయి. కాగా, అరెస్టయిన వారి పేర్లు ఇలా వున్నాయి. ఘానిం మొహమ్మద్ రషీద్ అలీ అల్ మాదీద్, రయీద్ అద్నాన్ ముహమ్మద్ అవాద్, అబ్దుల్ రకీబ్ రఖీఫ్ కెల్ లను అధికారులు అరెస్ట్ చేశారు. కరోనా నిబంధనల్ని ప్రతి ఒక్కరూ విధిగా పాటించాలనీ లేని పక్షంలో ఆర్టికల్ 253, పీనల్ కోడ్ 11 ఆఫ్ 2004 ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.
తాజా వార్తలు
- గల్ఫ్ పర్యటనలో భాగంగా యూఏఈ చేరుకున్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో
- టీటీడీ కీలక నిర్ణయం..
- మరోసారి భారీగా తగ్గిన బంగారం ధరలు
- రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోడీ భేటీ
- ఒమాన్‌లో కొన్ని చట్టాలకు సవరణలు..
- వాహన తనిఖీ కోసం ఇక సెంటర్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు..
- ఖైదీల కోసం ‘వరల్డ్ కప్’ ఫుట్‌బాల్ టోర్నమెంట్ నిర్వహించిన దుబాయ్ పోలీస్
- హాట్ ఎయిర్ బెలూన్ ప్రమాదంలో 8 మంది మృతి
- ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం..
- ఏపీ క్యాబినెట్ మీటింగ్.. 80కి పైగా అంశాలకు గ్రీన్ సిగ్నల్..







