జర్నలిస్టుని ప్రశంసించిన షేక్ మొహమ్మద్
- November 21, 2020
యూఏఈ:ఎమిరేట్‌లో గాయపడ్డ ఓ పక్షిని రక్షించే విషయమై జర్నలిస్ట్ చూపిన చొరవను యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, దుబాయ్ రూలర్ అయిన షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ కొనియాడారు. ఈ మేరకు ట్వీట్ చేశారు షేక్ మొహమ్మద్. అరబిక్ మీడియా జర్నలిస్ట్ రోలా అల్ఖాతిబ్, సోషల్ మీడియా వేదికగా ఓ ట్వీట్ వేయడం జరిగింది. బీచ్‌లో వెళుతుండగా తాను ఓ పక్షిని చూశాననీ, అది గాయపడి వుందనీ, వెంటనే తాను దుబాయ్ మునిసిపాలిటీకి సమాచారం అందించాననీ, వెంటనే వారు స్పందించి, దానికి వైద్య చికిత్స అందించారని జర్నలిస్ట్ పేర్కొన్నారు తన ట్వీట్లో.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు