తమిళనాడు ప్రజలకు మరో వరం
- February 18, 2016
తమిళనాడు ప్రజలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత మరో వరం ప్రకటించారు. ఆర్టీసీ బస్సుల్లో సీనియర్ సిటిజన్లకు ఉచిత ప్రయాణసౌకర్యం కల్పించనున్నట్లు వెల్లడించారు. ప్రయోగాత్మకంగా తొలివిడత ఈనెల 24 నుంచి చెన్నై నగరంలోని సిటీ బస్సుల్లో అమలు చేస్తారు. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాన్ని అమల్లోకి తీసుకొస్తామని జయలలిత ప్రకటించారు. సినీయిర్ సిటిజన్లు నెలలో పదిసార్లు ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించవచ్చు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







