భారత్, పాకిస్తాన్ వెళ్లే ఫ్లైట్స్ లో 50కిలోల వరకు లగేజీ ఫ్రీ...ఎతిహాద్ అఫర్
- November 26, 2020
అబుధాబి నుంచి భారత్, పాకిస్తాన్ వెళ్లే ప్రయాణికులు లగేజీ అలవెన్స్ పెంచింది ఎతిహాద్ ఎయిర్ వేస్. డిసెంబర్ 9 వరకు తమ ఎయిర్ లైన్స్ ప్రయాణించే ప్రయాణికులు 50 కిలోల వరకు లగేజ్ ని ఫ్రీ తీసుకెళ్లొచ్చని ఆఫర్ ప్రకటించింది. ఎకనామి, బిజినెస్ క్లాస్ ప్రయాణికులు ఈ ఆఫర్ ను వినియోగించుకోవచ్చని స్పష్టం చేసింది. భారత్, పాకిస్తాన్ తో పాటు అబుధాబి నుంచి కైరో, అమ్మన్, బీరట్, ఢాక వెళ్లే ప్రయాణికులకు కూడా లగేజ్ అఫర్ వర్తించనుంది. సాధారణంగా యూఏఈలోని విమానయాన సంస్థలు చెక్డ్ బ్యాకేజీని 20 కేజీల నుంచి 40 కేజీల వరకు ఆఫర్ చేస్తుంటాయి. ఇదిలాఉంటే..ఫ్లైట్స్ కనెక్ట్ సమయంలో బ్యాగేజీ ఆఫర్ లను గమనించుకోవాల్సిన అవసరం ఉంటుంది.
తాజా వార్తలు
- నిబంధనలు ఉల్లంఘించిన డ్రైవర్లకు 10,000 Dh వరకు జరిమానా, 12 బ్లాక్ పాయింట్లు
- ఒకే వేదిక పై సీఎం చంద్రబాబు, రేవంత్ రెడ్డి..
- ఇన్ఫోసిస్ కొత్త ప్రోత్సాహకాలు
- తెరుచుకున్న శబరిమల ఆలయం..
- ఫిబ్రవరి నెల దర్శన కోటా విడుదల వివరాలు
- చంద్రయాన్-4కు సిద్ధమైన ఇస్రో కీలక అప్డేట్..
- సహెల్ యాప్లో కొత్త సేవ ప్రారంభం
- మరోమారు ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్..!
- IPL 2026: ఫ్రాంచైజీల రిటెన్షన్ లిస్ట్ ఇదే
- 'దమ్ముంటే పట్టుకోండి' అన్నాడు..చాలా సింపుల్ గా పట్టుకున్నారు: CV ఆనంద్







