కొత్తగా జన్మించే చిన్నారుల కోసం 'చైల్డ్ సీట్ ఫస్ట్'
- November 26, 2020
'చైల్డ్ సీట్ ఫస్ట్' (ముందుగా చిన్నారుల కోసం కారులో ప్రత్యేక సీటు) అనే నినాదంతో సౌదీ నేషనల్ ఫ్యామిలీ సేఫ్టీ ప్రోగ్రాంని హెల్త్ ఎఫైర్స్ - మినిస్ట్రీ ఆఫ్ నేషనల్ గార్డ్స్ అమల్లోకి తీసుకురానుంది. కొత్తగా జన్మించిన చిన్నారులు ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్ళే ముందరే, 'చైల్డ్ సీట్ ఫస్ట్'ని తప్పనిసరి చేయాలనేది ఈ క్యాంపెయిన్ ఉద్దేశ్యం. రోడ్డు ప్రమాదాల్లో చిన్నారులు ఎక్కువగా మృత్యువాత పడటం వెనుక, వారికి ప్రత్యేకంగా సీట్లు లేకపోవడమే కారణమని పలు నివేదికలు చెబుతున్నాయి. మొత్తం రోడ్డు ప్రమాదాలు 10,2000లో 70 శాతం మరణాలు ఏడాది లోపు చిన్నారులవే వుంటుండడంతో ఈ క్యాంపెయిన్ని సీరియస్గా తీసుకుంది సౌదీ ప్రభుత్వం. 5 నుంచి 14 వయసున్న చిన్నారుల మరణాల శాతం 20-30గా నమోదవుతోంది.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు