ఢిల్లీ నుంచి రస్ అల్ ఖైమాలో చేరుకున్న తొలి స్పైస్ జెట్ విమానం
- November 27, 2020
రస్ అల్ ఖైమా:ఢిల్లీ నుంచి తొలి స్పైస్ జెట్ విమానం రస్ అల్ ఖైమా అంతర్జాతీయ విమానాశ్రయంలో నవంబర్ 27, శుక్రవారం ఉదయం ల్యాండ్ అయ్యింది. ఢిల్లీ ద్వారా ఇండియాలోని 28 డెస్టినేషన్లకు యూఏఈతో స్పైస్ జెట్ విమానాలు కనెక్ట్ చేయనున్నాయి. ముందు ముందు మరిన్ని డెస్టినేషన్లకు విమానాల్ని ఈ సంస్థ ప్రకటించనుంది. స్పైస్ జెట్ బోయింగ్ 737-800 విమానాల్ని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రస్ అల్ ఖైమా అంతర్జాతీయ విమానాశ్రయానికి కనెక్ట్ చేస్తోంది. కాగా, రస్ అల్ ఖైమా నుంచి సోమవారం అలాగే శుక్రవారాల్లో ఢిల్లీకి విమానాలు తిరిగి వెళతాయి. మొత్తం 189 మంది ప్రయాణీకులు ఓ విమానంలో ప్రయణించే వీలుంది.
తాజా వార్తలు
- హైదరాబాద్లో హై అలర్ట్
- CII సదస్సుకు సర్వం సిద్ధం..
- పీఎఫ్ ముందుగా విత్ డ్రా చేస్తే టాక్స్ తప్పదు
- మరోసారి భారత్ పాక్ ల మధ్య ఉద్రిక్త వాతావరణం
- $1 మిలియన్ గెలిచిన భారతీయ ప్రవాసుడు..!!
- వైరల్ స్టంట్స్.. డ్రైవర్ అరెస్టు..వెహికిల్ సీజ్..!!
- కువైట్ లో మార్చి 15 నుండి క్యాంపింగ్ సీజన్ ప్రారంభం..!!
- 100 మిలియన్లు దాటిన బస్సు ప్రయాణికుల సంఖ్య..!!
- ఖతార్లో ఐదు రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి..!!
- ఫేక్ కరెన్సీ..ఇద్దరు అరబ్ జాతీయులు అరెస్టు..!!







