స్మగ్లింగ్‌ గూడ్స్‌ విక్రయం: 27 స్టోర్ల మూసివేత

స్మగ్లింగ్‌ గూడ్స్‌ విక్రయం: 27 స్టోర్ల మూసివేత

కువైట్ సిటీ:కువైట్‌ అథారిటీస్‌ 27 షాప్‌లను మూసివేయడం జరిగింది. స్మగ్లింగ్‌ గూడ్స్‌ని ఈ షాప్స్‌లో విక్రయిస్తున్నట్లు అభియోగాలు మోపబడ్డాయి. మినిస్ట్రీ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండ్సఈ్ట వెల్లడించిన వివరాల ప్రకారం, ఇన్‌స్పెక్షన్‌ టీమ్స్‌, నిబంధనలకు విరుద్ధంగా ఆయా గూడ్స్‌ని విక్రయిస్తున్న షాప్‌లపై తనిఖీలు నిర్వహించాయి. ఫేక్‌ ఐటమ్స్‌ని సీజ్‌ చేశారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. ఎప్పటికప్పుడు ఫేక్‌ గూడ్స్‌ విషయమై తనిఖీలు జరుగుతుంటాయని అథారిటీస్‌ హెచ్చరించడం జరిగింది.

Back to Top