దుబాయ్ ఎనర్జీ మార్కెట్లో ఒమన్ ఆయిల్ ధరల్లో స్వల్ప పెరుగుదల
- November 27, 2020ఒమాన్: వరుసగా తగ్గుదల నమోదు చేసుకుంటున్న ఒమన్ ఆయిల్ మార్కెట్ కు శుక్రవారం ఊరట కలిగింది. దుబాయ్ ఎనర్జీ మార్కెట్లో వచ్చే జనవరికి సంబంధించి ఒమన్ ఆయిల్ ప్రైజ్ శుక్రవారం 48.30 యూఎస్ డాలర్లుగా నమోదైంది. గురువారం నాటి ధరతో పోలీస్తే నేడు 47 సెంట్లు పెరిగింది. నిన్న దుబాయ్ ఎనర్జీ మార్కెట్లో ఒమన్ ఆయిల్ ధర 47.89 అమెరికా డాలర్లుగా నమోదైంది.
తాజా వార్తలు
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు
- ఇకపై 'వ్యాక్సినేషన్ స్టేటస్' ఉండదు..!
- గ్రీన్ టెక్నాలజీ పై SAS 48 హ్యాకథాన్ ప్రారంభం