హైదరాబాద్‌లో స్థిరపడిన వాళ్లంతా హైదరాబాదీలే:మంత్రి కేటీఆర్
- November 28, 2020
హైదరాబాద్:హైదరాబాద్‌లో స్థిరపడిన వాళ్లంతా హైదరాబాదీలే అని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ విభిన్న సంస్కృతుల సమ్మేళనమని తెలిపారు. బేగంపేట్‌లోని హరిత ప్లాజాలో లింగ్విస్టిక్ కల్చర్ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న కేటీఆర్.... హైదరాబాద్ ఐక్యతకు చిహ్నమని తెలిపారు. ఆరేళ్ల ప్రశాంతమైన వాతావరణం కొనసాగేలా టీఆర్ఎస్ను గెలిపించాలి.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!