ఆన్లైన్ లో వర్క్ వీసాలు దరఖాస్తు చేసుకోవడానికి అనుమతి
- November 29, 2020
మస్కట్:ఒమన్ లోని కంపెనీలు ఇప్పుడు ఆన్లైన్లో ఉపాధి, మెయిడ్ వీసాల కోసం అభ్యర్థనలు సమర్పించవచ్చని రాయల్ ఒమన్ పోలీసు శాఖకు చెందిన ఒక సీనియర్ అధికారి తెలిపారు.
ఒమన్ లో వర్క్ వీసాలు ఇవ్వడానికి ఇప్పుడు అనుమతించబడిందని చెప్పారు. ఒమనీయేతర కార్మికులు మరియు మెయిడ్ వీసాలు ఎలక్ట్రానిక్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. రాయల్ ఒమన్ పోలీస్ వెబ్సైట్ ద్వారా లేదా సనాద్ కార్యాలయాల ద్వారా దరఖాస్తులను సమర్పించవచ్చని అధికారి తెలిపారు.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- మస్కట్‌లో పార్కింగ్ సర్వే ప్రారంభం..!!
- త్వరలో ఆటోమేటిక్ వెహికల్ ఇన్ ఫెక్షన్ సెంటర్ ప్రారంభం..!!
- జిసిసి ప్రతినిధులతో అమీర్ సమావేశం..!!
- ‘శ్రావణం’ ఓనం ఉత్సవంలో గ్రాండ్ కాన్సర్ట్..!!
- కొత్త చట్టం.. గరిష్టంగా SR20,000 జరిమానా..!!
- యూఏఈ ప్రవాసిని వరించిన Dh1 మిలియన్ లాటరీ..!!
- ఫోన్‌పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!