హైదరాబాద్ నగర శివారులో భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం
- February 18, 2016
నగర శివారులోని రాజేంద్రనగర్ మండలం నార్సింగి పోలీస్స్టేషన్ పరిధిలో ఎస్వోటీ పోలీసులు భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా ఓ గదిలో నిల్వ ఉంచిన పేలుడు పదార్థాలను కనుగొన్నారు. వీటిలో 10కిలోల అమోనియం, 98 జిలెటిన్ స్టిక్స్, 109 డిటోనేటర్లు, ఓ బ్లాస్టింగ్ బాక్స్, రెంటు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని రూ.లక్ష నగదును స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







