హోమ్ క్వారంటైన్ ఉల్లంఘన: ముగ్గురి అరెస్ట్
- December 02, 2020
దోహా: హోం క్వారంటైన్ నిబంధనల్ని ఉల్లంఘించిన ముగ్గురు వ్యక్తుల్ని అరెస్ట్ చేసినట్లు సంబంధిత అథారిటీస్ పేర్కొన్నాయి. కరోనా వ్యాప్తిని అరికట్టే క్రమంలో దేశంలో కఠినంగా ప్రివెన్షన్ మెజర్స్‌ని అమలు చేస్తున్నారు. వాటిల్లో హోం క్వారంటైన్ అత్యంత ముఖ్యమైనది. కాగా, హోమ్ క్వారంటైన్‌ని ఉల్లంఘించినవారిలో అబ్దుల్లా మట్టర్ అల్ దాబిత్ అల్ దోసారి, సయీద్ అల్ సయీద్ అల్ బాహిహ్ అల్ మర్రి, రాబర్ట్ జాన్ ఫ్లోరెస్ కాన్‌స్టాంటినో వున్నారు. మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనల్ని పాటించాల్సి వుంటుంది. లేనిపక్షంలో కఠిన జరీమానాలు, జైలు శిక్షలు ఎదుర్కోవాల్సి రావొచ్చు.
తాజా వార్తలు
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల
- డ్రగ్స్ కేసుల్లో చిక్కుకున్న విదేశీయులను వెనక్కి పంపనున్న కేంద్రం
- టీటీడీ ఈవోకు శుభాకాంక్షలు తెలిపిన టిటిడి పాలక మండలి