80 మంది వలస ఉద్యోగుల్ని తొలగించిన మినిస్ట్రీ
- December 02, 2020
కువైట్ సిటీ:కువైట్ మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ వర్క్స్, మొత్తం 80 మంది వలస ఉద్యోగుల్ని తొలగించాలని నిర్ణయించుకుంది. మినిస్ట్రీ అండర్ సెక్రెటరీ ఇస్మాయిల్ అల్ ఫెలాకవి ఈ మేరకు ఓ నిర్ణయాన్ని వెల్లడించారు. కువైటైజేషన్‌లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. వారి స్థానంలో కువైట్ జాతీయులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తారు. తొలగింపబడిన ఉద్యోగుల్లో సలహాదారులు, అకౌంటెంట్లు, ఇంజనీర్లు సహా వివిధ విభాగాల్లో పనిచేస్తున్నవారు వున్నారు.
తాజా వార్తలు
- ఔద్ మైథా రోడ్–అల్ అసాయెల్ స్ట్రీట్ అభివృద్ధి పనులు పూర్తి
- సెప్టెంబర్ 23న షేక్ మహమ్మద్ లీడర్షిప్ ఫోరం
- స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల భర్తీ, విద్యా సంస్థల్లో అడ్మిషన్లపై ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం
- షార్జా–ఒమన్ కారిడార్‌లో సరుకు రవాణా విలువ 66.26 శాతం వృద్ధి
- దుబాయ్: సోనాపూర్ క్యాంప్‌లో ఘనంగా గణేష్ ఉత్సవాలు..
- ఫుజైరా టెర్మినల్స్–అబుదాబి మధ్య ఎతిహాద్ రైల్ సర్వీస్ ప్రారంభం
- సెప్టెంబర్ 21 నుంచి షార్జా సఫారీ ఐదో సీజన్ ప్రారంభం
- ఖతార్‌లో సెప్టెంబర్ 20 నుంచి ‘అల్-జుబ్రా’ నక్షత్ర దశ.. వాతావరణంలో మార్పులు
- అక్టోబర్ 8 నుంచి అమెజాన్ సేల్
- దుబాయ్‌లో భారతీయులకు ఉచిత న్యాయ సలహాలు..







