హైదరాబాద్ విమానాశ్రయంలో బంగారం స్వాధీనం
- December 02, 2020
హైదరాబాద్:హైదరాబాద్ కస్టమ్స్ అధికారులు దుబాయ్ నుండి ఫ్లైట్ నెం:6E-025 వచ్చిన ఓ ప్రయాణీకుడి వద్ద 299.19 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు.పేస్ట్ రూపంలో రెండు క్యాప్సూల్స్ ద్వారా ఈ బంగారాన్ని నిందితుడు దేశంలోకి స్మగుల్ చేస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు.మొత్తం 299.19 గ్రాముల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.ఈ బంగారం విలువ 14.68 లక్షలు వుంటుంది. కస్టమ్స్ అధికారులు దర్యాప్తు చేపట్టారు.

తాజా వార్తలు
- ఔద్ మైథా రోడ్–అల్ అసాయెల్ స్ట్రీట్ అభివృద్ధి పనులు పూర్తి
- సెప్టెంబర్ 23న షేక్ మహమ్మద్ లీడర్షిప్ ఫోరం
- స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల భర్తీ, విద్యా సంస్థల్లో అడ్మిషన్లపై ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం
- షార్జా–ఒమన్ కారిడార్‌లో సరుకు రవాణా విలువ 66.26 శాతం వృద్ధి
- దుబాయ్: సోనాపూర్ క్యాంప్‌లో ఘనంగా గణేష్ ఉత్సవాలు..
- ఫుజైరా టెర్మినల్స్–అబుదాబి మధ్య ఎతిహాద్ రైల్ సర్వీస్ ప్రారంభం
- సెప్టెంబర్ 21 నుంచి షార్జా సఫారీ ఐదో సీజన్ ప్రారంభం
- ఖతార్‌లో సెప్టెంబర్ 20 నుంచి ‘అల్-జుబ్రా’ నక్షత్ర దశ.. వాతావరణంలో మార్పులు
- అక్టోబర్ 8 నుంచి అమెజాన్ సేల్
- దుబాయ్‌లో భారతీయులకు ఉచిత న్యాయ సలహాలు..







