కువైట్‌లో భారత అసోసియేషన్స్‌తో భారత రాయబారి సమావేశం

- December 03, 2020 , by Maagulf
కువైట్‌లో భారత అసోసియేషన్స్‌తో భారత రాయబారి సమావేశం

కువైట్‌లో భారత రాయబారి అయిన శిబి జార్జి, ఇండియన్‌ అసోసియేషన్స్‌కి చెందిన ఆఫీస్‌ బేరర్స్‌తో కలిసి వర్చువల్‌ ప్లాట్‌ఫామ్‌ వేదికగా సమావేశమవుతారు. డిసెంబర్‌ 18 శుక్రవారం ఈ సమావేశం సాయంత్రం 5.30 నిమిషాలకు జరగనుంది. శిబి జార్జి, కువైట్‌ భారత రాయబారిగా నియమితులయ్యాక ఏర్పాటు చేస్తున్న తొలి 'కామన్‌ మీట్‌'గా దీన్ని అభివర్ణించవచ్చు. కువైట్‌లోని అన్ని భారత అసోసియేషన్స్‌, తమ తరఫున ఇద్దరు ప్రతినిథుల్ని ఈ వర్చువల్‌ మీటింగ్‌కి పంపాలని ఇప్పటికే ఎంబసీ కోరింది. ఆయా ఆఫీస్‌ బేరర్స్‌ విరవాల్ని కి మెయిల్‌ చేయాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com