ఒమన్:కొత్తగా 184 కరోనా పాజిటివ్ కేసులు
- December 03, 2020
మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, దేశంలో కొత్తగా 184 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు వెల్లడించింది. దీంతో దేశంలో ఇప్పటిదాకా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 124,829గా వుంది. వీరిలో 115866 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 1435 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. కాగా, గడచిన 24 గంటల్లో 253 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రతి ఒక్కరూ సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలనీ, మాస్క్‌లు ధరించాలనీ అధికారులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- అల్ వుస్తా, సౌత్ అల్ షర్కియా గవర్నరేట్లలో సుల్తాన్ పర్యటన..!!
- ఖతార్‌లో ఇంటర్నేషనల్ స్పేస్ వీక్ 2026..!!
- బహ్రెయిన్‌లో అక్టోబర్ 9న ‘ట్రిబ్యూట్ టు బహ్రెయిన్’..!!
- కువైట్‌లో 77 సంస్థలకు ఫైర్ సేఫ్టీ హెచ్చరికలు..!!
- దుబాయ్ డ్యూటీ ఫ్రీలో $1 మిలియన్ గెలిచిన భారతీయుడు..!!
- GCC-ASEAN మధ్య ఆర్థిక, వాణిజ్య సహకార విస్తరణపై చర్చలు..!!
- భారీ వర్షాలు..అధికారులను అప్రమత్తం చేసిన సీఎం చంద్రబాబు!
- హైదరాబాద్ విమానాశ్రయం–బ్రస్సెల్స్ విమానాశ్రయం మధ్య అవగాహన ఒప్పందం
- గల్ఫ్ మెడికల్ యూనివర్సిటీలో వైట్ కోట్ సెరిమనీ
- ఉత్తరాంధ్రలో కురుస్తున్న భారీ వర్షాలు.. పలు విమానాల దారి మళ్లింపు







