కువైట్‌లో భారత అసోసియేషన్స్‌తో భారత రాయబారి సమావేశం
- December 03, 2020
కువైట్‌లో భారత రాయబారి అయిన శిబి జార్జి, ఇండియన్ అసోసియేషన్స్‌కి చెందిన ఆఫీస్ బేరర్స్‌తో కలిసి వర్చువల్ ప్లాట్‌ఫామ్ వేదికగా సమావేశమవుతారు. డిసెంబర్ 18 శుక్రవారం ఈ సమావేశం సాయంత్రం 5.30 నిమిషాలకు జరగనుంది. శిబి జార్జి, కువైట్ భారత రాయబారిగా నియమితులయ్యాక ఏర్పాటు చేస్తున్న తొలి 'కామన్ మీట్'గా దీన్ని అభివర్ణించవచ్చు. కువైట్‌లోని అన్ని భారత అసోసియేషన్స్, తమ తరఫున ఇద్దరు ప్రతినిథుల్ని ఈ వర్చువల్ మీటింగ్‌కి పంపాలని ఇప్పటికే ఎంబసీ కోరింది. ఆయా ఆఫీస్ బేరర్స్ విరవాల్ని కి మెయిల్ చేయాలి.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష